OJAS MAX

శక్తి మరియు వైటాలిటీ పెంచే సహజమైన ఆయుర్వేద ఫార్ములా.

Ojas Max తో సహజంగా మీ శక్తి, స్టామినా మరియు పర్ఫార్మెన్స్ పెంచుకోండి!

₹1199/-

అశ్వగంధ, శిలాజిత్ వంటి శక్తివంతమైన ఆయుర్వేద పదార్థాలతో వైటాలిటీని పెంచుకోండి.

₹1199/-

🌿 Ojas Max కాప్సూల్స్ మీ ఆరోగ్యాన్ని సమగ్రంగా మెరుగుపరచేందుకు తయారు చేయబడ్డాయి.

🌿 ఈ ఫార్ములాలోని ప్రతి పదార్థం శక్తి, స్టామినా, సామర్థ్యం మరియు రక్తప్రసారాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

🌿 హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంతో పాటు మానసిక స్పష్టతకు కూడా సహాయపడుతుంది.

ఉపయోగించిన పదార్థాలు: అశ్వగంధ, శిలాజిత్, కౌంచ్, కేసర్, తామూలి.

₹1199/-

అధిక మంది పురుషులు ఎదుర్కొనే సమస్యలు – కానీ చెప్పుకోరు

₹1199/-

Ojas Max ఉపయోగాలు – మీరు నిజంగా ఫీల్ అయ్యే మార్పులు!

శారీరక శక్తి మరియు స్టామినా

నరాల్లో బలాన్ని పెంచడం ద్వారా, శక్తి మరియు స్టామినా పెరగడంలో తోడ్పడుతుంది.

రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది

శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఆక్సిజన్ మరియు పోషకాలు మెరుగైన విధంగా అందేలా చేస్తుంది.

పర్ఫార్మెన్స్ మరియు మానసిక స్పష్టత

ఒత్తిడి మరియు అలసట ఉన్నప్పటికీ మంచి పనితీరును అందించేందుకు తోడ్పడుతుంది. మనస్సు స్థిరంగా ఉంచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

హార్మోన్ స్థాయిలు పెరుగుదల మరియు వీర్య నాణ్యత

టెస్టోస్టెరోన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది, వీర్య నాణ్యత మరియు కౌంట్‌ను పెంచుతుంది.

వైటాలిటీ & రీచార్జ్

అలసటను తగ్గించి, ఫాస్ట్ రికవరీకు తోడ్పడి ప్రతిరోజూ ఉత్సాహంగా ఉంచుతుంది.

తీసుకునే విధానం:

Order Now

Testimonials

ఈ వయస్సులో కూడా మళ్లీ ఉత్సాహంగా ఫీలవుతున్నాను. ⭐️⭐️⭐️⭐️⭐️
రఘవేంద్ర ప్రసాద్ (57, నిజామాబాద్)
హార్మోన్ చికిత్సకు ముందు ఓజస్ మాక్స్ ప్రయత్నించమని డాక్టర్ చెప్పారు, ఆ సలహా నాకు చాలా ఉపయోగపడింది. 57 ఏళ్ల వయసులో నేను అలసట, తక్కువ స్టామినా, మరియు ఉత్సాహం లోపం అన్నీ వయస్సు పెరగడంతో సహజమే అనుకున్నాను. కానీ మా డాక్టర్ ఇంజెక్షన్లకు ముందు ఈ ఆయుర్వేద క్యాప్సూల్ ఒక్కసారి ప్రయత్నించండి చూద్దాం, అన్నారు. అప్పటినుంచి నేను ఓజస్ మాక్స్ వాడుతున్నాను. అది ఎంత శక్తివంతమైన నిర్ణయమో ఇప్పుడు అర్థమవుతోంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఉత్సాహంగా లేచేను, భార్యతో జీవితంలో ఆనందం తిరిగి వచ్చింది. శారీరక చురుకుతనం వల్ల నాకు షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఉత్పత్తిపై నాకు నమ్మకం ఉంది.
నా భర్తలో చూసిన మార్పులు నన్ను ఆశ్చర్యపరిచాయి.⭐️⭐️⭐️⭐️⭐️
సునీతా రావు (47, గుంటూరు)
మాకు పెళ్లి అయి 17 సంవత్సరాలు అయ్యింది, గత కొన్ని సంవత్సరాలలో ఆయన అలసట, కోపం, మరియు ఉత్సాహం లోపించడం నాకు కనిపించేది. కొంతకాలం మాట్లాడిన తర్వాత ఆయనకు చెప్పకుండా ఓజస్ మాక్స్ ఆర్డర్ చేసాను, మార్పు స్పష్టంగా కనిపించింది. ఒజస్ మాక్స్ ప్రారంభించిన తర్వాత, ఆయన శక్తివంతంగా కనిపించడం మొదలైంది. రక్తప్రసరణ మెరుగయ్యే సరికి, జిమ్‌కి వెళ్లడంలోనూ ఉత్సాహం వచ్చింది, ఆయన మూడ్, మానసిక శక్తి, నరాల బలం తిరిగి వచ్చాయి. ఇప్పుడు ఆయన మరింత చురుకుగా, ఆనందంగా ఉన్నారు. ఆయనకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. ఈ ఫార్ములాను తయారుచేసిన వారికి నా ధన్యవాదాలు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి ఇది అవసరం.
శక్తి పెరిగింది, బంధం బలపడింది. ⭐️⭐️⭐️⭐️⭐️
శ్రీనివాస్ రెడ్డి (42, నెల్లూరు)
జీవితం ఏడేళ్లుగా పనులతో, పిల్లలతో, బాధ్యతలతో బిజీ అయిపోయింది. నా భార్య ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు కానీ, ఆమె కూడా మిస్ అవుతుందని నాకు తెలుసు. అందుకే నేను ఒజస్ మాక్స్ వాడడం ప్రారంభించాను. శారీరకంగా మరియు మానసికంగా నా శక్తి తిరిగి వచ్చేసింది. టెస్టోస్టెరోన్ స్థాయిలు పెరిగాయి, మా బంధం ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా మెరుగుపడింది. 35 పైబడిన పురుషులందరికీ ఈ క్యాప్సూల్ ఉపయోగపడుతుంది.
ఆ నిర్ణయం నాకు తృప్తి ఇచ్చింది ⭐️⭐️⭐️⭐️⭐️
తేజస్విని (35, విజయవాడ)
అతను తన బలహీనతల గురించి ఎప్పుడూ మాట్లాడటానికి సిద్ధంగా ఉండేవాడు కాదు. చిన్న విషయం అని పట్టించుకునేవాడు కాదు. కానీ లోపల అతను తన ఎనర్జీ లెవెల్స్‌కి, పనితీరుకి సంతృప్తిగా ఉండేవాడు కాదు. అప్పుడు నేనే ముందడుగు వేసి, ఒజస్ మాక్స్ గురించి మంచి అభిప్రాయాలు చదివాక, అతనికోసం తెప్పించాను. రెండు వారాల తర్వాత అతని మూడ్ లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఒక నెల తరువాత మా శారీరక సంబంధం మరింత సానుకూలంగా, భావోద్వేగపూరితంగా మారింది. అతను బలంగా, శాంతంగా మారిపోయాడు. అమ్మాయిలు, మీ భర్తలు మౌనంగా ఇబ్బంది పడుతుంటే, మరింత ఆలస్యం చేయకండి. ఒజస్ మాక్స్ నిజంగా పనిచేస్తుంది.
స్థామినా పెరిగింది! ప్రతి రోజు ఎనర్జటిక్ గా ఉంటున్నాను.⭐️⭐️⭐️⭐️⭐️
సందీప్ వర్మ (34, హైదరాబాద్)
ఇప్పటి లైఫ్‌స్టైల్‌లో స్ట్రెస్, వర్క్‌ ప్రెజర్ వలన ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్ ఇండస్ట్రీలో రోజుకు 10 గంటల పని చేసాక శక్తి ఉండేది కాదు. Ojas Max మాక్స్ వాడడం ప్రారంభించిన మొదటి 15 రోజుల్లోనే శక్తి స్థాయిలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. రక్తప్రసరణ మెరుగవ్వడం ఎరెక్షన్ బలంగా మారాయి, నరాలు బలపడటం వల్ల స్టామినా, పర్ఫార్మెన్స్ బాగా పెరిగింది. ఇది శక్తిని మాత్రమే కాదు, నరాలను బలపర్చేలా పనిచేస్తోంది. ఇప్పుడు ఓజస్ మాక్స్ నా రోజువారీ జీవనంలో భాగమైంది.
ఓజస్ మాక్స్ తో పెర్ఫార్మెన్స్ పెరిగింది⭐️⭐️⭐️⭐️⭐️
నవీన్ చౌదరి (వయసు 31, విశాఖపట్నం)
ఆరోగ్యంగా ఉన్నాను కానీ పెర్ఫార్మన్స్ లో బలహీనత ఉంది, ఓజస్ మాక్స్ వాడిన తర్వాత రక్తప్రసరణ, స్టామినా స్పష్టంగా మారాయి. నేను రెగ్యులర్‌గా వర్కౌట్ చేస్తాను, డైట్ కూడా బాగానే ఉంటుంది. కానీ బెడ్‌లో పూర్తి శక్తితో పెర్ఫార్మ్ చేయడం కష్టం అనిపించేది. ముందు మానసికంగా అనుకున్నాను, కానీ ఓ స్నేహితుడు ఇది రక్తప్రసరణ లోపం, హార్మోనల్ సపోర్ట్ లోపం వల్ల కావచ్చని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఓజస్ మాక్స్ వాడడం ప్రారంభించాను. 3 వారాల్లోనే గట్టి మార్పు కనిపించింది. శరీరం తేలికగా అనిపించింది, రక్తప్రసరణ బాగా మెరుగు అయింది (చెప్పలేనంత వెచ్చదనం అనిపించింది), శరీర స్పందన బాగా పెరిగింది. అలాగే స్టేయింగ్ పవర్ కూడా మెరుగైంది. ఓజస్ మాక్స్ వల్ల నా పెర్ఫార్మెన్స్ కాకుండా, సెల్ఫ్‌ ఈస్టీమ్ కూడా బాగా పెరిగింది.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, టెస్టోస్టెరోన్ లెవల్స్ పెరిగాయి.⭐️⭐️⭐️⭐️⭐️
దీపక్ నిమ్మగడ్డ(వయసు 29, కరీంనగర్)
చిన్న వయసులో టెస్టోస్టెరోన్ లోపంతో ఇబ్బందులు పడ్డాను. 29 ఏళ్ల వయసులోనే నేను అలసట, తక్కువ ఆత్మవిశ్వాసం, మరియు శారీరక సంబంధంలో ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నాను. నా రక్త పరీక్షలు తక్కువ టెస్టోస్టెరోన్ అని నిర్ధారించాయి, ఇది నాకు మానసికంగా చాలా ఇబ్బందులు కలిగించింది. నేను ఇంగ్లిష్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే నాకు ఆయుర్వేదం మరియు దీర్ఘకాలిక పరిష్కారం కావాలని కోరుకున్నాను. నేను ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి వాడడం మొదలుపెట్టాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక నెలలోనే మంచి ఫలితం కన్పించింది. నాకు టెస్టోస్టెరోన్ లెవల్స్ పెరిగాయి, మానసికంగా స్థిరంగా ఉండటం, నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ మార్పును గమనించింది. నా లాంటి యువకుల కోసం ఇది నిజమైన పరిష్కారం.
మళ్లీ మేమిద్దరం దగ్గరయ్యాం⭐️⭐️⭐️⭐️⭐️
అనితా కుమారి” (వయసు 33, కర్నూల్)
పెళ్లి అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు, అనుబంధం కూడా. కానీ కొంతకాలంగా మా మధ్య అది లేకపోయింది. నా భర్త తన సమస్యల గురించి మాట్లాడకపోవడంతో నేను ఆ దూరాన్ని అనుభవించా. ఓజస్ మాక్స్ గురించి ఒక ఆర్టికల్‌లో చదివి, అతనితో ఓపెన్‌గా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అతను ప్రయత్నించడానికి అంగీకరించాడు, ఇప్పుడు మేము ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నాము. కేవలం కొద్దిరోజులలోనే, అతను మరింత శక్తివంతంగా, ప్రేమగా మారాడు. మేము మానసికంగా మరియు శారీరకంగా ఒకరికొకరం దగ్గర పడ్డాము. ఈ క్యాప్సూల్ అతనికి శక్తి మాత్రమే కాకుండా, మా సంబంధాన్ని కూడా పునరుద్ధరించింది. ఆ స్ఫూర్తిని తిరిగి పొందాలని కోరుకునే దంపతులకు నేను నిజంగా రికమెండ్ చేస్తాను.
ఓజస్ మాక్స్ నా అభిప్రాయాన్ని మార్చింది.⭐️⭐️⭐️⭐️⭐️
మహేష్ యార్లగడ్డ (వయసు 45, వరంగల్)
నాకు ఆయుర్వేద క్యాప్సూల్స్ వంటివి అసలే నచ్చవు. సప్లిమెంట్లు పని చేయవని అనుకున్నాను, ఫ్రెండ్స్ మాట్లాడితే నవ్వే వాడిని. కానీ ఒక సమయంలో నేను ఉత్సాహం లేకపోవడం, శక్తి తగ్గిపోవడం, మానసికంగా బోర్‌గా ఉండటం అనుభవించాను. పని బాగానే సాగుతుంది కానీ వ్యక్తిగత జీవితం మాత్రం కాస్త దూరంగా అనిపించేది. ఓసారి ఓజస్ మాక్స్ గురించి చదివాక, దాని ఆయుర్వేద ఫార్ములా నమ్మకంతో వాడడం ప్రారంభించాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఒత్తిడి లేకుండా, చాలా సహజమైన మార్పులు వచ్చాయి. రెండు వారాల్లో మంచి మార్పులు వచ్చాయి, రోజంతా చురుకుగా ఉన్నాను. ఇప్పుడు నాకు నిజంగా నమ్మకం వచ్చింది.
నా లైఫ్ లో బెస్ట్ డెసిషన్ ⭐️⭐️⭐️⭐️⭐️
రమేశ్ కొడాలి (వయసు 36, గుంటూరు)
తక్కువ స్పెర్మ్ కౌంట్, తక్కువ కోరికలు వల్ల నా కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. నాకు తక్కువ స్పెర్మ్ కౌంట్ అని తెలిసినప్పటి నుంచి చాలా డిప్రెషన్‌కి లోనయ్యాను. మనుషుల్ని కలవడం మానేశాను, భార్యతో సమయం గడపడం తగ్గింది, నా జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని అనిపించేది. చాలా సూచనలు ప్రయత్నించిన తర్వాత ఓజస్ మాక్స్ గురించిన సమాచారం దొరకింది. సీరియస్‌గా ప్రయత్నించాలని డిసైడ్ అయ్యాను. రెండు నెలల పాటు రెగ్యులర్‌గా వాడాను. నెమ్మదిగా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి, తర్వాత టెస్ట్‌లో స్పెర్మ్ కౌంట్ బాగా మెరుగైంది. రక్త ప్రసరణ, శక్తి పెరిగింది, వ్యక్తిగత జీవితానికి కొత్త కోరికలు వచ్చాయి. ఇప్పుడు ఓజస్ మాక్స్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది.

Order Now

తరచుగా అడిగే ప్రశ్నలు

Ojas Max అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?

Ojas Max అనేది సహజమైన పురుషుల ఆరోగ్య కాప్సూల్, ఇది స్టామినా మరియు పనితీరు పెంచుతుంది. ఇందులోని ఆయుర్వేద మూలికలు నరాలను బలపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేస్తాయి, వీర్య కణాల నాణ్యత మరియు కౌంట్‌ను పెంచుతాయి.

18 సంవత్సరాలు దాటి ఉన్న పురుషులు, స్టామినా, శక్తి, ఎనర్జీ మరియు కాన్ఫిడెన్స్
పెంచుకోవాలనుకునేవారు వాడవచ్చు.

ఇది పూర్తిగా ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

రోజుకు రెండుసార్లు. ప్రతి రోజు ఒక కాప్సూల్ ఉదయం టిఫిన్ తర్వాత మరొకటి రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి.

2 నుంచి 6 నెలల కోర్సు ఉంటుంది, నెలలోమార్పు తెలుస్తుంది. 2 నెలలు వాడితే మంచి ఫలితాలు కనపడతాయి, కోర్సు పూర్తవుతుంది.

ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాడవచ్చు.

అవును, 50 లేదా 60 ఏళ్లు దాటి ఉన్నవారు కూడా సురక్షితంగా వాడవచ్చు.

అవును, సహజమైన పదార్థాలతో తయారయ్యింది కాబట్టి దీర్ఘకాలం వాడినా ఎలాంటి ఇబ్బంది లేదు.
అవును, స్టామినా, ఎనర్జీ మరియు పెర్ఫార్మెన్స్ మెరుగుపరచడానికే ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది.
లేదు, ఇది ఆయుర్వేద సప్లిమెంట్ కావడంతో ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు.
మీ ప్రాంతాన్ని బట్టి, 3 నుండి 6 వర్కింగ్ డేస్ లోపల డెలివరీ జరుగుతుంది.

అవును, క్యాష్ ఆన్ డెలివరీ అందుబాటులో ఉంది.

Ojas Max సహజంగా పని చేస్తుంది. కనీసం 30 రోజులు క్రమం తప్పకుండా వాడండి. అయినా ఫలితం రాకపోతే, మా సపోర్ట్ టీమ్ ని సంప్రదించండి.
అవును, ఉత్పత్తి లేదా డెలివరీలో సమస్య ఉంటే సులభమైన రిటర్న్ / రీఫండ్ సపోర్ట్ అందిస్తాం.
ఆర్డర్ చేసిన తర్వాత, మీకు SMS / WhatsApp ద్వారా ట్రాకింగ్ వివరాలు పంపిస్తాము.

మీరు ఆర్డర్ చేసిన తర్వాత, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేస్తారు. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి.

Order Now

Product Advisory

Ojas Max is a natural health supplement and not a substitute for medical treatment. No chemicals, no side effects, no prescription needed. It is not intended to diagnose, treat, cure, or prevent any disease. Results may vary from person to person. Please consult a healthcare professional if you have any medical conditions.

Copyright © 2025 Ojas Max. All Rights Reserved

Order Now